Featured

వెరైటీ పూలు, హ్యాంగింగ్ ప్లాంట్స్ తో ఇంటి అలంకరణ | Flowers & hanging plants |



Published
#Raitunestham #Terracegarden #Roofgarden

హైదరాబాద్ వనస్థలిపురంలో నివాసం ఉంటోన్న శ్రీదేవి.. అందమైన పూల మొక్కలు, వేలాడే ప్లాంట్స్ తో ఇంటిని అలంకరించారు. టెర్రస్ గార్డెన్ లో పెంచుతోన్న తీరొక్క పూల మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. డెకరేటివ్ ప్లాంట్స్ ఇంటికి ఆహ్లాద వాతావరణాన్ని ఇచ్చాయి. గార్డెన్ ని మరింతగా విస్తరించి, కూరగాయలు, ఆకు కూరలు ఎక్కువ మొత్తంలో సాగు చేసేందుకు సిద్ధమవుతున్నామని గార్డెనర్ శ్రీదేవి వివరించారు.

☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm​​​​​​​​​​​​​
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/​​​​​​​​​​​​​
☛ Follow us on - https://www.facebook.com/Rytunestham​...
☛ Follow us on - https://twitter.com/rythunestham​​​​​​​​

Terrace gardener Sridevi
Terrace gardeners
Hyderabad terrace garden
Organic Kitchen Garden
Perati Thota
Terrace Gardener
Terrace Garden
Roof Garden
Organic terrace garden
organic terrace garden
Natural Farming
Terrace Gardeners
Roof Gardeners
Inti Panta
Midde Thota
Home Crops
container gardening
hydroponics terrace garden
cocopeat terrace garden
Micro Greens in Kitchen
Micro Greens in home
wheat grass in home

Music Attributes :
www.bensound.com
Category
Garden
Be the first to comment